కొత్తచెరువులో షాపింగ్ గదులకు మళ్లీ వేలం

కొత్తచెరువులో షాపింగ్ గదులకు మళ్లీ వేలం

సత్యసాయి: కొత్తచెరువు మండలంలోని పంచాయతీ షాపింగ్ గదులకు ఈ నెల 9వ తేదీన వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ రాధా, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన వేలంలో బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని గదులకు వేలం జరగలేదన్నారు. ప్రస్తుతం బకాయిలు చెల్లించడంతో మిగిలిన గదులకు వేలం నిర్వహించనున్నట్టు చెప్పారు.