బస్సు ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలి: ఎమ్మెల్యే

బస్సు ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలి: ఎమ్మెల్యే

VKB: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పరిగి MLA & DCC అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలంటూ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.