'రేపటిలోపు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి'

'రేపటిలోపు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి'

SRD: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు శుక్రవారం చివరి తేదని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 500 రూపాయల పెనాల్టీతో డిసెంబర్ 1 వరకు, వెయ్యి రూపాయల పెనాల్టీతో డిసెంబర్ 8 వరకు, 2000 రూపాయల పెనాల్టీతో డిసెంబర్ 15వ తేదీ వరకు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు నేరుగా ప్రిన్సిపాల్‌కు చెల్లించాలని పేర్కొన్నారు.