రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని విజ్ఞప్తి
WG: తాడేపల్లిగూడెం 18వ వార్డులో బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కచ్చా రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించాలని కమిషనరుకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జనసేన పట్టణ అధ్యక్షుడు కాశి, ఈదుపల్లి పాపారావు, టీపీవో తదితరులు పాల్గొన్నారు.