భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

వరంగల్: భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సులో సోమవారం జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు.. రైతుల వ్యవసాయ భూములతోపాటు గ్రామస్థాయిలో ఉండే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం అమలు చేస్తుందని అన్నారు.