'అనుమానాలు ఉన్నాయి.. రిపోస్టుమార్టం చేయండి'

'అనుమానాలు ఉన్నాయి.. రిపోస్టుమార్టం చేయండి'

WGL: దామెర మండలం ఊరుగొండకు చెందిన పెంబర్తి ప్రశాంత్ ఈ నెల 6న చెరువులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడి మృతిపై అనుమానాలున్నాయని, రీపోస్టుమార్టం చేయించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ ను బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.