అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అనంతపురం మార్కెట్ యార్డులో శని, ఆది వారాల్లో రైతులకు ఉచిత భోజనం ఏర్పాటు
✦ అనంతపురం JNTU స్నాతకోత్సవానికి రానున్న గవర్నర్.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్     
✦ శింగనమలలో బడ్జెట్ పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
✦ బాల్య మిత్రులతో సరదాగా గడిపిన మంత్రి పయ్యావుల కేశవ్