'పాత పెన్షన్‌ను పునరుద్దాదిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి'

'పాత పెన్షన్‌ను పునరుద్దాదిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి'

KMM: సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పీఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు అన్నారు. గురువారం పీఆర్టియు మధిర మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 HYDలో జరిగే మహాధర్నా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.