అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ

అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ

MHBD: అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కరానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లకు సెల్ పోన్ పంపిణీ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొని టీచర్లకు సెల్ ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలున్నారు.