VIDEO: మహిళపై దాడి.. వీడియో వైరల్!
KKD: జిల్లాలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. బాధితులు ఎవరు, ఆమెపై ఎందుకు దాడి చేస్తున్నారనే అంశాలపై రకరకాలుగాా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మహిళపై దాడి చేయడం అమానుషం అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.