నేటి నుంచే దరఖాస్తులు స్వీకరణ

కృష్ణా: ఏపీ హైకోర్టు పరిధిలో జిల్లా న్యాయవ్యవస్థలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. న్యాయసేవల రంగంలో ఉద్యోగాలు కావాలనుకునే అభ్యర్థులు నేటి నుంచి జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. కృష్ణా జిల్లాలో 52 ఖాళీల భర్తీకి 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. జీతం: రూ.30,000లకు పైగా (అలోవెన్సులతో). వయోపరిమితి: 18-42 సంవత్సరాలు ఉండాలన్నారు.