బాలికల రక్షణ చట్టాలపై అవగాహన

బాలికల రక్షణ చట్టాలపై అవగాహన

ELR: పెదపాడు మండలం అప్పనవీడులో ప్రజ్వల జేయంజే హోంను జిల్లా బాలల సంరక్షణ అధికారి DR. సూర్య చక్రవర్తి, డిస్ట్రిక్ట్ ప్రొబెషన్ ఆఫీసర్ J.దుర్గా ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోంలో ఉన్న బాలికలను గురించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హోంలో అందివ్వబడుతున్న సేవలు, వసతి కార్యక్రమాలను గురించి తెలుసుకొని హోంలోని బాలికలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.