ఢిల్లీకి చేరుకున్న 370 మంది భారతీయులు

ఢిల్లీకి చేరుకున్న 370 మంది భారతీయులు

AP: మయన్మార్ నుంచి 370 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. బాధితుల్లో విజయవాడ, విశాఖకు చెందిన 55 మంది మయన్మార్‌లో సైబర్ ముఠాల దగ్గర చిక్కుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వారు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ భవన్‌లో వసతి, ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు.