ఆ విషయంలో మేమంతా ముందుంటాం: మెగాస్టార్
HYDని సినిమా హబ్‌గా చేయడంలో తామంతా ముందుంటామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 'సల్మాన్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్ లాంటి వారు ఇక్కడ స్టూడియోలు నిర్మిస్తామని చెప్పడం శుభారంభం. వ్యసనాల బారిన పడకుండా యువతను వినోదానికి దగ్గర చేసింది కొరియా ప్రభుత్వం. జపాన్ కూడా మూవీ యానిమేషన్ విషయంలో చొరవ చూపింది. అలాగే తెలంగాణ సర్కార్ చేస్తోంది' అని కొనియాడారు.