మసీదుల అభివృద్ధికి రూ.1.45 కోట్ల మంజూరు

మసీదుల అభివృద్ధికి రూ.1.45 కోట్ల మంజూరు

BHPL: మహదేవపూర్(M)లోని మసీదుల అభివృద్ధి, మైనార్టీల సంక్షేమానికి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రూ.1.45 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇందులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, మదీనా మసీదు, జామా మసీదు, కలిమా మసీదు, భట్టికోట్ మసీదుల అభివృద్ధికి రూ.కోటి కేటాయించారు. ఖబ్రేస్తాన్ సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు, కాళేశ్వరం మసీదుకు రూ.25లక్షలు మంజూరు చేశారు.