VIDEO: లారీ అగ్ని ప్రమాదానికి కారణమిదే

GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా హైవేపై జీబ్రాలయన్స్ వేసే లారీలో బుధవారం గడ్డకట్టిన ధర్మకోల్పౌండర్ తీసే క్రమంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి లారీ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.