ప్రారంభానికి ముందే పాడైన అండర్ ప్రాసెస్ వంతెన

SKLM: జలుమూరు మండలం తిలారు స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన అండర్ ప్రాసెస్ వంతెన ప్రారంభానికి ముందే మరమ్మతులకు గురైంది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన వంతెన దిగుభావం రోడ్డంతా గుంతల గుంతలుగా తయారై నీరు చేరి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తుందని విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.