మైనారిటీలకు విదేశీ ఉద్యోగావకాశాల ఆహ్వానం
NRPT: కలెక్టర్ ప్రతీక్ జైన్ మైనారిటీలు విదేశీ ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖతర్, దోహా, జర్మనీ, గ్రీస్ వంటి దేశాల్లో నర్సింగ్, ఎలక్ట్రీషియన్, హోటలలో రంగలలో ఆకర్షణీయ జీతాలతో ఉద్యోగాలు లభిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు టామ్ కామ్ మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా tomcomglobal@gmail.com లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.