మెగా జాబ్‌ మేళా పోస్టర్‌‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

మెగా జాబ్‌ మేళా పోస్టర్‌‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

PLD: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 22న వినుకొండలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విడుదల చేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ-యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.