ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పోలవరం మండలానికి భారీగా నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
✦ భీమవరంలో అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
✦ వివిధ శాఖల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
✦ మొగల్తూరులో వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు