1882లో హుస్సేన్ సాగర్ ఎలా ఉందో చూశారా..?

1882లో హుస్సేన్ సాగర్ ఎలా ఉందో చూశారా..?

HYD: ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ టూరిస్ట్ స్పాట్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. ఎటు చూసినా చుట్టూ ఎత్తయిన భవనాలు, బిజీగా ఉండే రోడ్లు కనిపిస్తాయి. అయితే 1882లో హుస్సేన్ సాగర్ ఎలా ఉందో మనం ఫొటోలో చూడొచ్చు. అప్పట్లో నిర్మానుష్యంగా ఉన్న ట్యాంక్ బండ్ పరిసరాలు గ్రామాల్లో ఉండే చెరువులను తలపించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.