అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..?: ఎమ్మెల్యేలు

అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..?: ఎమ్మెల్యేలు

HYD: అసెంబ్లీ వేదికగా అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..? అంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహ అనేకమంది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.