ALERT: నేడు రాష్ట్రానికి వర్ష సూచన

ALERT: నేడు రాష్ట్రానికి వర్ష సూచన

TG: రాష్ట్రంలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.