జిల్లాలో 5 నియోజకవర్గాలేనా..?

జిల్లాలో 5 నియోజకవర్గాలేనా..?

BPT: జిల్లాలో ప్రస్తుతం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా 5 నియోజకవర్గాలు చేయాలని యోచిస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో ఇప్పటికే పర్చూరు, అద్దంకి, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తున్నారనే ప్రచారం ఉంది.