జిల్లా హౌసింగ్ మేనేజర్‌గా కనకరాజుకు పదోన్నతి

జిల్లా హౌసింగ్ మేనేజర్‌గా కనకరాజుకు పదోన్నతి

VSP: జిల్లా హౌసింగ్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న TKT.కనకరాజు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. గత ఏడాది జూన్‌లో ఆయన ఎఎమ్‌గా బాధ్యతలు చేపట్టారు.ప్రభుత్వం ఆయనను హౌసింగ్ మేనేజర్‌గా పదోన్నతి కల్పించింది. త్వరలో ఏలూరు జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.