'సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద వహించాలి'

'సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద వహించాలి'

VZM: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని MLC ఇందుకూరి రఘురాజు సూచించారు. మంగళవారం వేపాడ MPDO కార్యాలయంలో MPP దొగ్గ సత్యవంతుడు అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPDO సీహెచ్‌. సూర్యనారాయణ పాల్గొన్నారు.