కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ

కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్. రామన్ సీఐ మంగళవారం బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయం నుంచి వెలువడిన బదిలీల ప్రకటనలో కామారెడ్డి సీఐ ఉన్నారు. HYDలోని ఐజీ కార్యాలయానికి హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేశారు. రూరల్ సీఐగా సిద్దిపేటలో పనిచేస్తున్న సీఎస్బీ‌లో ఉన్న పల్లె శ్రీధర్ గౌడ్ బదిలీపై రానున్నారు.