వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా HYD మహిళ
HYD: నగరంలో జన్మించిన గజాలా హాష్మీ అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆమె ఎన్నికయ్యారు. నాలుగేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లిన గజాలా, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 30 ఏళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె, 2019లో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచారు.