రన్‌వే పై నిలిచిపోయిన విమానం
RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రాయపూర్ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్‌వే పై నిలిచిపోయిది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ల్యాండ్ కావాల్సిన 2 విమానాలు కొంతసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. టేక్ ఆఫ్ కావాల్సిన మరో మూడు విమానాలు నిల్చిపోయాయి. అప్రమాతమైన అధికారులు విమానాన్ని రన్‌వే పై నుంచి పక్కకు తీసి రాకపోకలు కొనసాగిస్తున్నారు.