VIDEO: పంత్‌కు నెట్స్‌లో యువీ పాఠాలు

VIDEO: పంత్‌కు నెట్స్‌లో యువీ పాఠాలు

IPL-2026 నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో పంత్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, యువరాజ్ ఈ సీజన్‌లో LSG జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.