లవ్ బ్రేకప్ పోస్ట్‌తో షాకిచ్చిన అర్జున్ దాస్

లవ్ బ్రేకప్ పోస్ట్‌తో షాకిచ్చిన అర్జున్ దాస్

యువ నటుడు అర్జున్ దాస్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 'ఎవరైనా అంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?' అంటూ ఆయన షేర్ చేసిన ఎమోషనల్ స్టోరీ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగత బ్రేకప్ గురించా లేక ఏదైనా సినిమా ప్రమోషనా అనే చర్చ నడుస్తోంది. తన బేస్ వాయిస్‌తో ఆకట్టుకునే అర్జున్, ఈ పోస్ట్‌తో అందరినీ ఆలోచనలో పడేశాడు.