నేటి నుంచి స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో-2025

KNR: రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఈనెల 12 నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో -2025 నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించే ఈ ఎక్స్పో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నట్లు తెలిపారు.