మిస్ వరల్డ్-25.. HYDలో 'అతిథి దేవోభవ'

HYD: మిస్ వరల్డ్-25 కోసం నగరానికి 'అతిథి'లు తరలివస్తున్నారు. మర్యాదలకు ఏ మాత్రం కొదువ లేకుండా టూరిజం, GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అందాల భామలకు మన సంప్రదాయంగా బొట్టుపెట్టి ఆహ్వానిస్తారు. HYD రహదారిలో 130 దేశాల జెండాలు ప్రదర్శిస్తున్నారు. పాతబస్తీని సైతం అందంగా ముస్తాబు చేస్తున్నారు.