నేడు కోకాపేటలో భూముల వేలం
HYD: కోకాపేట నియోపోలిస్‌లో 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లను వేలం వేసేందుకు HMDA నిర్ణయం తీసుకుంది. ఇవాళ వేలం ప్రక్రియ ప్రారంభంకానుంది. ఒక్కో ఎకరాకు రూ. 99 కోట్ల ధరను నిర్ణయించింది. నవంబర్ 28, డిసెంబర్ 3న మరోసారి భూముల వేలం ఉంటుందని HMDA స్పష్టం చేసింది.