లండన్‌లో చంద్రబాబు దంపతుల పర్యటన
AP: వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దంపతులు లండన్‌కు వెళ్లారు. ఇందులో భాగంగా IOD సంస్థ నుంచి నారా భువనేశ్వరి 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్నారు. మరోవైపు వివిధ సంస్థల ప్రతినిధులతో ఇవాళ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.