'వృషభ' మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఇదే
మలయాళ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు నంద కిషోర్ కాంబోలో 'వృషభ' మూవీ రాబోతుంది. అయితే నిన్న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల కాలేదు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని, డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు స్పెషల్ వీడియో షేర్ చేశారు.