బాలుడు కనపడుట లేదని తల్లి తండ్రులు ఆవేదన

ALR: ఈనెల 11వ తారీఖు నుండి మాబాబు ఆచూకీ లేదని తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. కించె భీమరాజు జీమాడుగుల మండలంలో చీకుంబందా గ్రామనికి చెందిన వ్యక్తి అన్నారు. మా బాబు చింతపల్లిబాలురు 2 లో చదువుతున్నారని తెలిపారు. బాబు కనపడలేదు లేదని పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు కూడా చేశామన్నారు. ఎవరికీ అయినా బాబు కనిపించినట్లయితే 9398397521 నెంబర్‌కు సమాచారం ఇవ్వగలరన్నారు.