'గ్రామ అభివృద్ధే లక్ష్యం'.. బోరు మోటారు ఏర్పాటు

'గ్రామ అభివృద్ధే లక్ష్యం'.. బోరు మోటారు ఏర్పాటు

RR: గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధార్థ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో సొంత నిధులతో నేడు బోరు మోటర్‌ను ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో నీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలపడంతో వెంటనే బోరు వేయించినట్లు తెలిపారు. గ్రామానికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.