బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు నియోజకవర్గం మోతిలాల్ నగర్‌లో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని తొలగించిన నేపథ్యంలో, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొల్తిలా నగర్ నివాసితులకు ఎమ్మెల్యే అండగా నిలిచారు. గురువారం ఒక్కొక్క కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఇళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.