చలివేంద్రాన్ని ప్రారంభించిన పట్టణ SI

చలివేంద్రాన్ని ప్రారంభించిన పట్టణ SI

GDWL: గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయిజ పట్టణ స్థానిక ఎస్సై శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ఎండలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.