పాత బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు.. ప్రజలు

పాత బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు.. ప్రజలు

WGL: స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా 2019లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,708 పంచాయతీల్లో 284 ఏకగ్రీవమైనా, వాటికి రూ.56 కోట్ల బకాయిలు చెల్లించలేదు. పాత బకాయిలు క్లియర్ చేయకుండానే మళ్లీ నజరానా ప్రకటన చేయడంతో ప్రజలు “పాతవి ఎప్పుడిస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.