విద్యార్థినికు రూ.15,000 మంత్రి సతీమణి ఆర్థిక సహాయం

విద్యార్థినికు రూ.15,000 మంత్రి సతీమణి ఆర్థిక సహాయం

NDL: బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలు క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని రిజ్వానను బిసి ఇందిరమ్మ గురువారం అభినందించారు. అవుకు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రిజ్వాన పలు క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచారు. రిజ్వానాకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ విద్యార్థినికి రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.