నిర్దేశించిన లక్ష్యంకు రెట్టింపు లక్ష్యం: కలెక్టర్
కర్నూలు: జిల్లాలో 2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన GDDP లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటి రెట్టింపు లక్ష్యసాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన GDDP, కీలక పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు.