స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసిన DYSO

స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసిన DYSO

NZB: జిల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల చేసి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్, సురేష్, దాస్ పాల్గొన్నారు.