నేడు చెక్కులు పంపిణీ చేయనున్న MLA జారే

నేడు చెక్కులు పంపిణీ చేయనున్న MLA జారే

BDK: అశ్వారావుపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు గురువారం (నేడు) MLA జారే ఆదినారాయణ చెక్కులు అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని కార్యాలయ ఇంఛార్జి వట్టి వెంకట్ రావు తెలిపారు.