నేడు వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం లెక్కింపు
కోనసీమ: కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని బుధవారం వసంత మండపంలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. అష్టోత్తర పూజలు జరిపించుకునే భక్తులు ముందస్తుగా ఆలయం వద్దకు చేరుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తదితరులు పాల్గొంటారు.