కోడూరులో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోడూరులో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని గురువారం రైల్వేకోడూరులో వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆదేశాల మేరకు YCP పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.