అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ

అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ

అనంతపురం: అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ చెప్పడం జరుగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. గంట గంటకు డ్యామ్ వద్ద ఏం జరుగుతోందనేది అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నామని,రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదు. తమ ప్రభుత్వం, తాము రైతుల కోసం పని చేస్తున్నామని తెలిపారు.