T20 WC-2026: టీమిండియా షెడ్యూల్ ఇదే
మెన్స్ T20 ప్రపంచకప్‌లో గ్రూప్-Aలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్‌ను USAతో తలపడనుంది.
✦ ఫిబ్రవరి 7: USA (వేదిక: ముంబై)
✦ ఫిబ్రవరి 12: నమీబియా (న్యూ ఢిల్లీ)
✦ ఫిబ్రవరి 15: పాకిస్తాన్ (కొలంబో)
✦ ఫిబ్రవరి 18: నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)