'మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి'

'మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి'

PDPL: పెద్దపల్లి 27 వార్డులో ప్రజలకు తడి, పొడి చెత్తపై పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ వాసులు చెత్తను వేరు చేసి ఉదయం పూట మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలన్నారు. చెత్తను, కవర్లను రోడ్డుపైన వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.